వైరల్: రెండు ఏనుగుల మధ్య జరిగిన యుద్ధానికి నేలకొరిగిన భారీ చెట్లు!
TeluguStop.com
ఏనుగుల యుద్ధాలు మీరు బహుశా సినిమాలలో చూసి వుంటారు.అయితే నిజజీవితంలో ఎపుడైనా అవి పోట్లాడుకోవడం చూసారా? చూసుండరు కదూ.
అలా మీరు చూడకపోతే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి చూడండి.రెండు పర్వతాలు ఢీకొంటే ఎంత బీభత్సం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరిగింది.
అడవి అనేది జంతువుల ప్రపంచం.మనుషుల మాదిరిగానే.
అడవిలో కూడా జంతువులు ( Animals ) బతుకు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఇటు ప్రత్యర్థులతో, ఒక్కసారి సజాతీయ జంతువులతో కూడా పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది.
"""/" /
చాలా సందర్భాల్లో కోళ్లు, పొట్టేళ్లు, గేదెల మధ్య మీరు భీకర పోరుని చూసే వుంటారు.
ఇలాగే.అడవిలో కూడా రెండు ఏనుగుల మధ్య( Two Elephants Fight ) భీకర పోరు జరుగుతుంది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో పర్యాటకులు సఫారీలో( Safari ) పర్యటిస్తుండగా.
దారి మధ్యలో రెండు ఏనుగుల యుద్ధాన్ని చూసి తమ కెమెరాలో బంధించారు.అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఏనుగులు ఒక్కసారిగా ఎదురెదురుగా నిల్చుని తలపడ్డాయి.
నువ్వా నేనా సై అంటూ ఢీ కొట్టాయి. """/" /
ఇకపోతే, ఈ బీభత్సమైన పోరులో భారీ చెట్లు సైతం పూచిక పుల్లల్లా నెలకొరగడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.
ఈ దృశ్యాలను అతి సమీపం నుంచి చూసి పర్యాటకులు.తమ కెమెరాల్లో వీడియో రికార్డ్ చేయడం జరిగింది.
ఓ ఇన్‌స్టాగ్రమ్ వేదికగా షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను అలరిస్తోంది.దాంతో వారు రకరాలుగా స్పందిస్తున్నారు.
భారీ కాయాలు కలిగిన రెండు ఏనుగుల ఇలా పోట్లాడుకోవడం చూస్తుంటే గుండె గుభేల్ అంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు ముఖ్యంగా వాటి పోరులో చెట్లు కూలిన దృశ్యాలు హడలెత్తిస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
మరెందుకు ఆలస్యం.ఈ వీడియోను మీరూ చూసేయండి.
సమంత తండ్రి మరణించినా ఆమెను ఓదార్చని సెలబ్రిటీలు.. ఇది మరీ దారుణం!