ఏపీలో ట్వీట్ వార్.. వైసీపీ వర్సెస్ జనసేన

ఏపీలో వైసీపీ( YCP ) మరియు జనసేన( Janasena ) పార్టీల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా వార్ జరుగుతోంది.

ఈ క్రమంలో వైసీపీ చేసిన ట్వీట్ కు జనసేన కౌంటర్ ఇచ్చింది.మరో 20 మంది వైసీపీ నేతలు జంప్ అవుతారని జనసేన ట్విట్టర్ లో పేర్కొంది.

బీజేపీ, జనసేన మరియు టీడీపీ పొత్తు ఏంటో ప్రజలకు అర్ధం కావడం లేదంటూ వైసీపీ ట్వీట్( YCP Tweet ) చేసిన సంగతి తెలిసిందే.

"""/" / దీనిపై స్పందించిన జనసేన రీట్వీట్ చేసింది.వైసీపీ నుంచి సుమారు 20 మంది జంప్ అవుతున్నారన్న జనసేన ఇంకా మీకు తెలిసినట్లు లేదని వెల్లడించింది.

వారిని కాపాడుకునే పని చూసుకోవాలని సీనియర్ సజ్జలకు( Sajjala ) జూనియర్ సజ్జల చెప్పాలంటూ రీట్వీట్ లో తెలిపింది.

జుట్టు రాలే సమస్యతో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టేయండి..!