యాంకర్ ప్రదీప్ కు కాబోయే భార్య ఈమేనట.. ఆ సీరియల్ నటి లీక్ చేయడంతో?
TeluguStop.com
బుల్లితెర యాంకర్ ప్రదీప్( Anchor Pradeep ) వయస్సు ప్రస్తుతం 37 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.
ప్రదీప్ పలు సినిమాలలో హీరోగా నటించగా ఆ సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతలకు లాభాలను అందించాయి.
ప్రదీప్ యాంకర్ గా, నటుడిగా, నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తూ అన్ని రంగాలలో సక్సెస్ ను సొంతం చేసుకుంటున్నారు.
గతంలో ప్రదీప్ హోస్ట్ గా పెళ్లిచూపులు( Pellichupulu Show )/em అనే షో ప్రసారమైంది.
"""/"/
అయితే ఆ షోలో విజేతగా నిలిచిన అమ్మాయిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరిగినా ఆ ప్రచారం మాత్రం నిజం కాలేదు.
జీ తెలుగు ఛానల్ లో సూపర్ క్వీన్2( Super Queen2 Show ) పేరుతో ఒక షో ప్రసారం అవుతుండగా ఈ షో ప్రోమోలో రఘు కుంచె ఆ మధ్య ఏదో స్వయంవరం అని ప్రోగ్రామ్ చేశావ్ అలాంటిదేనా ఇది అని అడగగా ప్రదీప్ వెంటనే లేదు సార్ అది సామాన్లు సర్దేశాం అంటూ చెప్పుకొచ్చారు.
మొత్తం అయిపోయింది అని ప్రదీప్ కామెంట్లు చేశారు.హిడింబ టీమ్( Hidimba Movie ) ఈ షోకు గెస్ట్ లుగా హాజరై సందడి చేశారు.
సీరియల్ నటి లిఖిత( Serial Actress Likitha ) ఈ షోలో ఏమన్నావో ఏం విన్నావో సాంగ్ పాడటంతో పాటు కన్నా నీకోసమే అంటూ తన భర్తపై ప్రేమను పంచుకున్నారు.
ఆ తర్వాత ఒక సీరియల్ నటి ఎంట్రీ ఇచ్చి నా తరపు నుంచి ప్రదీప్ కు ఒక చిన్న బహుమతి అని చెప్పగా అన్నకు కాబోయే వదిన అంటూ కామెంట్లు వినిపించాయి.
"""/"/
అయితే ఆ ఫోటోలో ఎవరు ఉన్నారో తెలియాల్సి ఉంది.ప్రదీప్ పెళ్లి( Anchor Pradeep Marriage )కి సంబంధించిన శుభవార్త చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రదీప్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రదీప్ కు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది.
హత్య సినిమా రివ్యూ అండ్ రేటింగ్!