పక్షవాతానికి గురైన బుల్లితెర నటి.. ముఖంలో మార్పులు వచ్చాయని డాక్టర్ దగ్గరకు వెళ్తే?

పక్షవాతానికి గురైన బుల్లితెర నటి ముఖంలో మార్పులు వచ్చాయని డాక్టర్ దగ్గరకు వెళ్తే?

రామ్ సే హంట్ సిండ్రోమ్ ఇది ఒక అరుదైన నాడీ సంబంధిత వ్యాధి.

పక్షవాతానికి గురైన బుల్లితెర నటి ముఖంలో మార్పులు వచ్చాయని డాక్టర్ దగ్గరకు వెళ్తే?

ఈ వ్యాధి సోకిన వారికి ముఖ భాగం అంతా కూడా పక్షవాతానికి గురవుతుంది.

పక్షవాతానికి గురైన బుల్లితెర నటి ముఖంలో మార్పులు వచ్చాయని డాక్టర్ దగ్గరకు వెళ్తే?

ప్రతి లక్ష మందిలో ఐదు నుంచి పది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

ఇప్పటికే ఎంతోమంది ఈ వ్యాధి వల్ల బాధలను ఎదుర్కొన్నారు.అయితే తాజాగా అలాంటి బాధనే ఎదుర్కొంది స్టార్ సింగర్ జస్టిన్ బీబర్.

ఈమె కూడా రామ్ సే హంట్ సిండ్రోమ్ అనే ఒక నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెర నటి ఐశ్వర్య సఖుజ తాను కూడా రామ్ సే హంట్ బాధితురాలిని అని తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.అది 2014 నాటి సంగతి.

షూటింగ్ లతో చాలా బిజీ బిజీగా ఉన్న ఆమె ఒక రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో షిఫ్ట్ కి వెళ్లగా తన భర్త ఎందుకు కన్ను కొడుతున్నావ్ అంటూ అడిగాడట.

ఆ సమయంలో తన భర్త ఏదో జోక్ చేస్తున్నాడు అంటూ ఆమె లైక్ తీసుకుందట.

కానీ తర్వాత రోజు ఉదయం పళ్ళు తోముకుని అప్పుడు విపరీతమైన నొప్పి వచ్చిందట.

"""/"/ అప్పుడు ఆమె రూమ్మేట్ ఆమె ముఖం మారిపోతున్నాడు గ్రహించి ఆమెకు చెప్పడంతో వెంటనే ఆమె డాక్టర్ను కలిసి ఉందట.

అప్పుడు తనకు ఆ రామ్ సే హంట్ అనే వ్యాధి ఉంది అన్నట్లు తెలిసిందట.

కానీ ఒప్పుకున్న షెడ్యూల్ కారణంగా విశ్రాంతి తీసుకోలేదని, షూటింగ్ లలో తన ముఖం సగం కనిపించకుండా జాగ్రత్త పడుతూ షూటింగ్ చేసిందట.

ఆ తరువాత స్టేరాయిడ్స్ ఇచ్చి వైద్యం అందించాడట.అయితే ఇండస్ట్రీలో ఒక నటిగా అందంగా కనిపించడం ఎంతో ముఖ్యం అని తిరిగి తను సాధారణ పరిస్థితి వస్తుందో లేదో అని చాలా భయపడిందట.

కానీ అదృష్టవశాత్తు ఆమె నెలరోజుల్లోనే ఆ వ్యాధి నుంచి కోలుకుందట.

తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.. సినీ ఇండస్ట్రీలో నయా సెంటిమెంట్!

తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.. సినీ ఇండస్ట్రీలో నయా సెంటిమెంట్!