తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గాదరి అనుచిత వ్యాఖ్య‌లు..!

తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గాదరి అనుచిత వ్యాఖ్య‌లు!

తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అధికారుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.శాలిగౌరారం మండ‌లం వల్లాల గ్రామంలో నిర్వ‌హించిన స‌భ‌కు ఆయ‌న హాజ‌రైయ్యారు.

తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గాదరి అనుచిత వ్యాఖ్య‌లు!

ఈ క్ర‌మంలో స‌భ‌కు వ‌చ్చిన వారికే ఆస‌రా పింఛ‌న్లు ఇవ్వాల‌న్నారు.కాద‌ని ఇత‌రుల‌కు పెన్ష‌న్లు ఇస్తే లాగు ప‌గ‌ల‌గొడ‌తానంటూ గ్రామ కార్య‌ద‌ర్శిని హెచ్చరించారు.

తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గాదరి అనుచిత వ్యాఖ్య‌లు!

స్టేజ్ పైనే ఎమ్మెల్యే గాద‌రి వార్నింగ్ ఇవ్వ‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

నేను పాకిస్తానీ అమ్మాయిని కాదు… కళాకారిణి మాదిరిగానే మాత్రమే చూడండి: ఇమాన్వీ

నేను పాకిస్తానీ అమ్మాయిని కాదు… కళాకారిణి మాదిరిగానే మాత్రమే చూడండి: ఇమాన్వీ