పాఠాలు చెప్పమంటే ఏకంగా శృంగార పాఠాలు చెప్పిన టీచరమ్మ చివరికి....

విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను మంచి బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయించాల్సిన ఉపాధ్యాయురాలు గాడి తప్పి ప్రవర్తించింది.

 తాజాగా ట్యూషన్ కోసం వస్తున్నటువంటి 14 ఏళ్ల వయసున్న బాలుడితో ట్యూషన్ టీచర్ రాసలీలలు సాగించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రం లోని అహ్మదాబాద్  నగరంలో  డిగ్రీ చదివినటువంటి ఓ యువతి నివసిస్తోంది.

అయితే ఈమె ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఇంటివద్దనే ఖాళీగా ఉంటుంది.దాంతో తమ బంధువుల సలహా మేరకు ఇంటి వద్దనే చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఉండేది.

ఈ క్రమంలో  ఈ యువతి దగ్గరికి చాలామంది చుట్టుపక్కల ఉండే పిల్లలు చదువుకోవడం కోసం వచ్చేవాళ్ళు.

"""/"/ అయితే యువతికి 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఓ బాలుడు పై కన్నేసింది.

ఇందులో భాగంగా ఎలాగైనా అతడితో తన కామ వాంఛ తీర్చుకోవాలని పన్నాగం పన్నింది.

ఈ క్రమంలో ట్యూషన్ లో తన చేష్టలతో ఆ బాలుడిని లైంగికంగా రెచ్చగొట్టేది.

అంతేగాక ట్యూషన్ సమయం ముగిసిన తరువాత ఆ బాలుడిని తన గదికి తీసుకెళ్లి తన కామ వాంఛలు తీర్చుకునేది.

మెల్లగా ఆ యువకుడు ఆమెతో రాసలీలకు అలవాటు పడిపోయాడు.అయితే ఈ క్రమంలో బాలుడు కనిపించకుండా పోయాడు.

దీంతో బాలుడు తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో విషయం గురించి ఫిర్యాదు చేశారు.

అయితే ఫిర్యాదు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు విచారణ చేపట్టగా ఈ విచారణలో పలువురు బాలుడి స్నేహితులను విచారించగా ఈ టీచర్ వ్యవహారం బయటపడింది.

అక్కడ బుకింగ్స్ లో ఆహా అనిపిస్తున్న చరణ్ గేమ్ ఛేంజర్.. ఏం జరిగిందంటే?