తిరుమల శ్రీవారి సొమ్ము పెట్టుబడులపై టీటీడీ ఈవో వ్యాఖ్యలు
TeluguStop.com

తిరుమల శ్రీవారి సొమ్ము రూ.5 వేల కోట్లు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి అనేది దుష్ఫ్రచారమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.


టీటీడీ అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.ఎక్కువ వడ్డీ ఇచ్చే నేషనల్ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేస్తామని వెల్లడించారు.


అదేవిధంగా బ్యాంకు డిపాజిట్లపై శ్వేతపత్రం విడుదల చేస్తామని పేర్కొన్నారు.అక్టోబర్ నెలలో శ్రీవారిని 22.
74 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు.అదే నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.
122.23 కోట్లని ఈవో స్పష్టం చేశారు.
ఆ మూవీ సెట్స్ లో అందరికీ టార్చర్ చూపించాను.. థమన్ క్రేజీ కామెంట్స్ వైరల్!