సీఎం జగన్ ను కలిసి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
TeluguStop.com
ఏపీ సీఎం జగన్ ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు.అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో కలిసిన ఆయన .
జగన్ కు స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు.అనంతరం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా ఆహ్వాన పత్రాన్ని అందించారు.
ఈనెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
Karamba Review And Player Reputation — A Practical UK Guide