ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులకు భూమిపూజ చేసిన టీటీడీ చైర్మన్, ఈఓ
TeluguStop.com
తిరుమల: ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులకు భూమిపూజ చేసిన టీటీడీ చైర్మన్, ఈఓ.
అధునాతనమైన టెక్నాలజీతో టిసిఎస్ మ్యాప్ సిస్టమ్స్ సంస్థలు 145 కోట్లతో అభివృద్ధి పనులు.
భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు విజ్ఞానం అందించే విధంగా మ్యూజియం సిద్ధమవుతుంది.డిసెంబరు కల్లా భక్తులకు మ్యూజియం అందుబాటులోకి రానుంది.
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
29 మంది చనిపోయిన సమయంలో చట్టం గుర్తుకు రాలేదా.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!