టీఎస్ఆర్టీసీ ఏసీ బ‌స్సు ఛార్జీలు త‌గ్గింపు

ఏపీఎస్ ఆర్టీసీ త‌ర‌హాలోనే టీఎస్ ఆర్టీసీ ఏసీ బ‌స్సుల్లో ఛార్జీల‌ను త‌గ్గించింది.బెంగ‌ళూరు, విజ‌య‌వాడ‌ల‌కు న‌డిచే గ‌రుడ‌, రాజ‌ధాని బ‌స్సుల్లో 10 శాతం ఛార్జీల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది.

శుక్ర, ఆది వారాలు మిన‌హా మిగ‌తా రోజుల్లో ఈ ఆఫ‌ర్ వ‌ర్తించ‌నుంది.అయితే ఈ ఛార్జీలు త‌గ్గింపు తాత్కాలికంగా ఈనెలాఖ‌రు వ‌ర‌కు మాత్ర‌మే అమ‌ల్లో ఉండ‌నుంద‌ని స్ప‌ష్టం చేసింది.

చిట్లిన జుట్టును రిపేర్ చేసే సూపర్ టిప్స్ మీకోసం!