'మహానటి'కి 'మహా' పురస్కారాలు ... ఉత్తమ నటుడు ఎవరంటే...?

ప్రముఖ నిర్మాత తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టీఎస్సార్ జాతీయ అవార్డుల ప్రకటన ఈరోజు విడుదల చేశారు.

2017 18 సంవత్సరాలకు సంబంధించి అవార్డులకు ఎంపికైన నటులు.సాంకేతిక నిపుణుల వివరాలను జ్యురీ చైర్మన్ గా ఉన్న సుబ్బిరామిరెడ్డి స్వయంగా గురువారం వెల్లడించారు.

గెలుపొందిన వారికి ఈ అవార్డులకు ఎంపికైన వారికి ఫిబ్రవరి 17వ తేదీన విశాఖలో జరిగే కార్యక్రమంలో అందజేయబోతున్నట్టు ఆయన చెప్పారు.

ఇక ఈ అవార్డుల ప్రకటనలో.సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' కి ఆరు అవార్డులు దక్కడం విశేషం.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ * ఉత్తమ నటుడు-బాలకృష్ణ(గౌతమీపుత్ర శాతకర్ణి) * ఉత్తమ నటి-రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(రారండోయ్‌ వేడుక చూద్దాం) * ఉత్తమ హీరోయిన్‌- రాశీఖన్నా(జైలవకుశ, రాజా ది గ్రేట్‌) * ఉత్తమ హీరోయిన్‌(పరిచయం)-షాలినీ పాండే(అర్జున్‌రెడ్డి) * ఉత్తమ చిత్రం (గౌతమీపుత్ర శాతకర్ణి) * అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం -ఖైదీ నంబరు ౧౫౦ * ఉత్తమ దర్శకుడు-క్రిష్‌(గౌతమీపుత్ర శాతకర్ణి) * అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకుడు -వి.

వి.వినాయక్‌(ఖైదీ నంబరు 150 ) * ఉత్తమ సహాయ నటుడు-ఆది పినిశెట్టి(నిన్నుకోరి) * ఉత్తమ సంగీత దర్శకుడు-దేవిశ్రీ ప్రసాద్‌(ఖైదీ నంబరు 150) * ఉత్తమ గాయకుడు-దేవిశ్రీ ప్రసాద్‌(అమ్మడు.

లెట్స్‌ డు కుమ్ముడు) * ఉత్తమ గాయని-మధు ప్రియ(ఫిదా) * స్పెషల్‌ జ్యూరీ -రాజశేఖర్‌(గరుడవేగ) * స్పెషల్‌ జ్యూరీ- సుమంత్‌ (మళ్లీరావా) * స్పెషల్ జ్యూరీ -అఖిల్‌(హలో) * స్పెషల్‌ జ్యూరీ సహాయ నటుడు- నరేష్‌ వి.

కె.(శతమానం భవతి) * స్పెషల్ జ్యూరీ - రితికా సింగ్‌(గురు) * స్పెషల్ జ్యూరీ ఫిల్మ్‌-(ఫిదా: దిల్‌రాజు, శిరీష్‌) * స్పెషల్ జ్యూరీ డైరెక్టర్‌- బి.

జయ(వైశాఖం) * స్పెషల్ జ్యూరీ గాయకుడు- మనో (పైసా వసూల్‌) * స్పెషల్‌ జ్యూరీ గాయని-సోనీ (బాహుబలి-2) Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 2018 టీఎస్సార్‌ జాతీయ అవార్డులు వీరికే! * ఉత్తమ నటుడు- నాగార్జున (దేవదాస్‌) * ఉత్తమ హీరో(రామ్‌చరణ్‌) * ఉత్తమ హీరో(పరిచయం)-కల్యాణ్‌దేవ్‌ (విజేత) * ఉత్తమ చిత్రం-మహానటి * ఉత్తమ దర్శకుడు-నాగ్‌ అశ్విన్‌(మహానటి) * ఉత్తమనటి- కీర్తి సురేష్‌(మహానటి) * ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- రంగస్థలం * ఉత్తమ నటి(పరిచయం)-ప్రియాంక జవాల్కర్‌(ట్యాక్సీవాలా) * ఉత్తమ సహాయనటుడు- రాజేంద్ర ప్రసాద్‌(మహానటి) * ఉత్తమ బాలనటి(సాయి తేజస్వీ) * ఉత్తమ గాయని-గంటా వెంకటలక్ష్మి(రంగస్థలం) * ఉత్తమ హీరోయిన్‌- పూజా హెగ్డే * మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌ -సుకుమార్ * ఉత్తమ సంగీత దర్శకుడు- తమన్‌(అరవింద సమేత) * స్పెషల్‌ జ్యూరీ- సుప్రియ(గూఢచారి) * ఉత్తమ హాస్యనటుడు-అలీ * ఉత్తమ దర్శకుడు(పరిచయ)-వెంకీ అట్లూరి(తొలి ప్రేమ) * స్పెషల్‌ జ్యూరీ - బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ (జయ జానకీ నాయక) * స్పెషల్‌ జ్యూరీ- నాగ చైతన్య(శైలజారెడ్డి అల్లుడు) * స్పెషల్ జ్యూరీ -కల్యాణ్‌రామ్‌ (నా నువ్వే).

కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదు..: కేటీఆర్