టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు

టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది.

ఈ క్రమంలో ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేసింది.గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 1 న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.

మిగతా పరీక్షల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో ఐదు పేపర్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

ఇందులో భాగంగానే టౌన్ ప్లానింగ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తో పాటు గ్రౌండ్ వాటర్ పోస్టులకు సంబంధించిన పరీక్షలు వాయిదా వేశారు.