సీఎం కేసీఆర్ తో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి
TeluguStop.com
తెలంగాణ సీఎం కేసీఆర్ తో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సమావేశం అయ్యారు.
ఏఈ పేపర్ లీక్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ కు జనార్థన్ రెడ్డి వివరణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.కాగా ఈ భేటీకి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు సీఎస్ శాంతకుమారి కూడా హాజరైయ్యారు.
అయితే పేపర్ లీకేజ్ వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతుండగా మరోవైపు పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే.
పేద పిల్లల కోసం రచయిత్రిగా.. 12 ఏళ్ల భారత సంతతి చిన్నారి పెద్ద మనసు