ఈడీ కార్యాలయానికి టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి
TeluguStop.com
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మరియు కార్యదర్శి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో జనార్థన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
ఇద్దరి స్టేట్ మెంట్ ను నమోదు చేస్తున్నారు.
Bet Plays Mobile App And Mobile Experience: A Practical Guide For Canadian Players