గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి టీఎస్ హైకోర్టు బ్రేక్

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల( Governor Quota MLCs ) ప్రమాణస్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది.

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణస్వీకారం చేయించొద్దని న్యాయస్థానం తెలిపింది.

"""/" / అనంతరం తదుపరి విచారణను హైకోర్టు( TS High Court ) ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.

అయితే తమ కేసు విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టు( Dasoju Sravan Kumar )లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్ వేసింది.

అలా పిలవొద్దని అభిమానులను రిక్వెస్ట్ చేసిన నయనతార.. ఫ్యాన్స్ పాటించడం సాధ్యమేనా?