మీ స్కిన్ ఎంత డార్క్ గా ఉన్నా సరే వారం రోజులు ఈ ఆయిల్ వాడారంటే వైట్ అవ్వడం ఖాయం!

సాధారణంగా చాలా మంది వైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్( White And Glowing Skin ) కోసమే ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు.

ముఖ్యంగా చర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసేవారు మనలో ఎంతో మంది ఉన్నారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది.మీ స్కిన్ ఎంత డార్క్ గా ఉన్న సరే వారం రోజులు ఈ ఆయిల్ ను క్రమం తప్పకుండా వాడారంటే అద్భుత ఫలితాలు పొందుతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్కిన్ వైట్నింగ్ ఆయిల్( Skin Whitening Oil 0 ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా దొర‌గా పండిన ఒక బొప్పాయి పండు తీసుకుని శుభ్రంగా కడగాలి.పీల్ మరియు సీడ్స్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే క్యారెట్ ను కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. """/"/ ఇప్పుడు మిక్సీ జార్ లో కట్‌ చేసి పెట్టుకున్న బొప్పాయి పండు ముక్కలు( Papaya ), క్యారెట్ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకోవాలి.అందులో ఒక కప్పు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్( Extra Virgin Olive Oil ) వేసుకోవాలి.

ఆపై గ్రైండ్ చేసుకున్న బొప్పాయి క్యారెట్ ను కూడా వేసి చిన్న మంటపై దాదాపు ఐదారు నిమిషాలు పాటు ఉడికించాలి.

ఆయిల్ పూర్తిగా కలర్ చేంజ్ అవుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని సున్నితంగా కాసేపు మసాజ్ చేసుకోవాలి.

"""/"/ నిత్యం ఈ ఆయిల్ ను వాడటం వల్ల చాలా లాభాలే ఉన్నాయి.

ముఖ్యంగా ఈ ఆయిల్ స్కిన్ ను వైట్ గా మార్చడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

రెగ్యుల‌ర్ గా ఈ ఆయిల్ ను కనక వాడితే చర్మం తెల్లగా మారడం ప్రారంభమవుతుంది.

అలాగే ఈ ఆయిల్ స్కిన్ టైట్ అయ్యేలా చేస్తుంది.ముడతలు ఏమైనా ఉంటే వాటిని దూరం చేస్తుంది.

చర్మం కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.మరియు ఈ ఆయిల్ ను వాడటం వల్ల డ్రై స్కిన్ సమస్య( Dry Skin ) సైతం పరారవుతుంది.

నటి మాల్వీ మల్హోత్రా నిజ స్వరూపం ఇదేనా.. ఆ వ్యక్తిని సైతం ఆమె మోసం చేసిందా?