కొబ్బరి నీళ్లల్లో ఇవి కలిపి రాసారంటే మీ ముఖం మరింత ప్రకాశంవంతంగా మెరిసిపోవడం ఖాయం..!

మన ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పానీయాల్లో కొబ్బరినీళ్లు( Coconut Water ) ముందు వరుసలో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని పెంచడంలో కూడా తోడ్పడతాయి.ముఖ్యంగా కొబ్బరి నీళ్లల్లో ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు కలిపి రాశారంటే మీ ముఖం మరింత అందంగా, ప్రకాశవంతంగా మెరిసిపోవడం ఖాయం.

H3 Class=subheader-styleరెమెడీ 1: /h3pకొబ్బరి నీళ్లు మాయిశ్చరైజింగ్ గుణాలను కలిగి ఉంటుంది.ఇవి మీ చర్మాన్ని మృదువుగా( Soft Skin ) చేయడమే కాకుండా తాజా అనుభూతిని కలిగిస్తాయి.

అందుకోసం ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో అర కప్పు ఫ్రెష్ కొబ్బరి నీళ్ళు మరియు రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసి బాగా షేక్ చేసి ముఖానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

త‌ద్వారా స్కిన్ డ్రై అవ్వ‌కుండా హైడ్రేట్ గా ఉంటుంది. """/" / H3 Class=subheader-styleరెమెడీ 2:/h3p ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టీ స్పూన్లు కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టీ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు మూడు టేబుల్ స్పూన్ల కోకోనట్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని పది నిమిషాలు పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మంపై మురికి, మృత కణాలు తొలగిపోతాయి.వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కూడా పోయి చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

"""/" / H3 Class=subheader-styleరెమెడీ 3:/h3p ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, పావు టీ స్పూన్ పసుపు, వన్ టీ స్పూన్ తేనె మరియు సరిపడా కొబ్బరినీళ్లు వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి.ఇలా చేయడం వల్ల చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.

స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.మచ్చలు ఏమైనా ఉన్న కూడా క్రమంగా మాయమవుతాయి.

బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కు పోటీగా అనుష్క సినిమా.. ఇది నిజంగా భారీ షాక్ అంటూ?