మెడ న‌లుపుతో వ‌ర్రీ వ‌ద్దు.. ఇవి ట్రై చేయండి..!

మెడ నలుపు( Dark Neck ) అనేది చాలా మందికి అతి పెద్ద సమస్యగా ఉంటుంది.

ముఖం ఒక రంగులో ఉంటే మెడ మాత్రం నల్లగా వేరు పాటుగా కనిపిస్తుంటుంది.

హైపర్ పిగ్మెంటేషన్, హార్మోన్ చేంజ్, ఎండల ప్రభావం, సెల్ఫ్ కేర్ లేకపోవడం, మురికి మృత కణాలు పేరుకుపోవడం, పలు రకాల మందుల ప్రభావం, డిహైడ్రేషన్, పోషకాహార లోపం తదితర కారణాల వల్ల మెడ అనేది నల్లగా మారుతుంటుంది.

ఈ క్రమంలోనే మెడ నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే మెడ నలుపుతో అస్సలు వర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు మెడ నలుపును వదిలించడంలో చాలా ఎఫెక్టివ్ గా సహాయ పడతాయి.

H3 Class=subheader-styleరెమెడీ 1:/h3p ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ ఉప్పు( Salt ) మరియు రెండు టీ స్పూన్లు నిమ్మరసం( Lemon Juice ) వేసి కలపండి.

ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మృదువుగా స్క్రబ్బింగ్ చేయండి.

అనంతరం వాటర్ తో కడిగేయండి.వారంలో మూడుసార్లు ఈ విధంగా చేశారంటే మెడ నలుపు క్రమంగా మాయమవుతుంది.

"""/" / H3 Class=subheader-styleరెమెడీ 2:/h3p ఒక బౌల్ తీసుకునే అందులో అందులో వన్ టేబుల్ స్పూన్ వెన్న( Butter ) మరియు పావు టీ స్పూన్ పసుపు( Turmeric ) వేసి కలపండి.

ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో మెడను క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే నలుపుపోయి మెడ తెల్లగా మృదువుగా మారుతుంది.

"""/" / H3 Class=subheader-styleరెమెడీ 3:/h3p మెడ నలుపును వదిలించడానికి పుదీనా కూడా అద్భుతంగా తోడ్పడుతుంది.

కొన్ని పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టీ స్పూన్ నిమ్మరసం కలిపి మెడకు అప్లై చేసుకోవాలి.

పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి.ఈ రెమెడీని ఫాలో అయినా కూడా నెక్ డార్క్ నెస్ అనేది మాయమవుతుంది.

కేసు విషయం లో అల్లు అర్జున్ మీద ఉచ్చు బిగుస్తోందా.? ఆయన అరెస్టు అవ్వబోతున్నారా..?