ఈ ఎగ్ మాస్క్ తో స్పాట్ లెస్ అండ్‌ వైట్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?

గుడ్డు( Egg ) ఆరోగ్యానికి వెరీ గుడ్ అన్న సంగతి మనందరికీ తెలుసు.

ఎందుకంటే మన శరీరానికి అవసరమయ్యే పోషకాలాన్నిటికీ గుడ్డు పవర్ హౌస్ లాంటిది.నిత్యం ఒక ఉడికించిన గుడ్డును తినడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.

అయితే హెల్త్ పరంగానే కాదు స్కిన్ కేర్ కు కూడా గుడ్డు మద్దతు ఇస్తుంది.

గుడ్డులో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.వివిధ చర్మ సమస్యలకు చెక్ పెడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఎగ్ మాస్క్( Egg Mask ) ను కనుక ప్రయత్నిస్తే స్పాట్ లెస్ అండ్ వైట్ స్కిన్ మీ సొంతం అవ్వడం ఖాయం.

మాస్క్ తయారీ కోసం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey )వేసి రెండిటిని మిక్స్ చేసుకోవాలి.

చివరిగా ఒక ఎగ్ వైట్ ను కూడా కాఫీ మిశ్రమంలో వేసి మరోసారి కలుపుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

"""/" / ఆపై గోరువెచ్చని వాటర్ ను ఉపయోగించి శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఈ ఎగ్ మాస్క్ ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు వేసుకోవడం వల్ల చర్మంపై ఎటువంటి మచ్చలు ఉన్న క్రమంగా తగ్గుముఖం పడతాయి.

స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.స్పాట్ లెస్ అండ్ వైట్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

"""/" / అలాగే ఈ ఎగ్ మాస్క్ స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.

చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.ముడతలు దరిచేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.

చర్మాన్ని యవ్వనంగా మెరిపిస్తుంది.అంతేకాకుండా ఎగ్ సెబమ్ స్రావాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఫలితంగా మొటిమల బెడద తగ్గుతుంది.ఇక గుడ్డులో ఉండే ప్రోటీన్లు దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేయడానికి ఉత్తమంగా హెల్ప్ చేస్తాయి.

రామ్ చరణ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న నాగార్జున…