టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులొ ట్విస్ట్

టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులో కొత్తకోణం చోటుచేసుకుంది.ఇప్పటికే ఈ కేసులో నిందితులను రిమాండ్ కు పంపేందుకు సన్నాహాలు జరగగా నిందితుల రిమైండను తిరస్కరించిన న్యాయమూర్తి.

నిందితులను తక్షణమే విడుదల చేయాలంటూ ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తి.ఈ మేరకు 41 CRPC కింద విచారణ జరిపించాలని న్యాయమూర్తి సూచించారు.

రిమాండ్ కు సరైన ఆధారాలు లేవని, అరెస్ట్ విధానాన్ని తప్పు పట్టిన ఏసీబీ న్యాయమూర్తి.

నమోదు చేసిన సెక్షన్లకు సరైన సాక్షదాయాలు లేవని, పిటిషన్ ఆఫ్ కరప్షన్ పీ సీ యాక్ట్ ఈ కేసులో వర్తిస్తుందని న్యాయమూర్తి వెల్లడించారు.

ఇనపద్యంలో లేడు వీడియో ముందుకు నిందితుడు నందకుమార్ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

చిట్లిన జుట్టును పదేపదే కత్తిరిస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!