సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన టీఆర్ఎస్ నేతలు
TeluguStop.com
సీఈవో వికాస్‌రాజ్‌ను టీఆర్ఎస్ నేతలు కలిశారు.మునుగోడులో బీజేపీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుందని ఫిర్యాదు చేశారు.
అయితే మునుగోడులో పోలింగ్ కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతోంది.
పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాస్తా ఆలస్యంగా కొనసాగుతుంది.
Game Load Optimization & Casino Advertising Ethics For Canadian High Rollers