మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టి ఆర్ యస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని వెలిమికన్నే గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టి ఆర్ యస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,దర్మారెడ్డి,కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్,టి ఆర్ యస్ సీనియర్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు వామపక్షాలకు చెందిన నెల్లికంటి సత్యం,తుమ్మల వీరారెడ్డి తదితరులు.

వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ సినిమాలు చేయడం లో ఎందుకు లేట్ చేస్తున్నారు…