అక్కినేని ఫ్యామిలీకి కాబోయే కోడలిపై ట్రోల్స్.. మరీ ఇంతలా టార్గెట్ చేయడం రైటేనా?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలామంది హద్దులు దాటుతున్నారు.అక్కినేని కుటుంబానికి కాబోయే కొత్త కోడలు శోభిత ( Sobhita )అనే సంగతి తెలిసిందే.

శోభిత తెలుగమ్మాయి కాగా తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఆమె నటించారు.అయితే అక్కినేని ఫ్యామిలీకి ( Akkineni Family )కాబోయే కోడలిపై ట్రోల్స్ రాగా ఆ ట్రోల్స్ పై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

ఇంతకాలం సైలెంట్ గా ఉండి ఇప్పుడు టార్గెట్ చేయడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

గతంలో శోభిత ఒక కండోమ్ యాడ్ ( Condom Ad )లో నటించగా ఆ యాడ్ ను ఇప్పుడు తెరపైకి తెస్తూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే రియల్ లైఫ్ కు రీల్ లైఫ్ కు చాలా తేడా ఉంటుందని రెండింటినీ పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నటిగా శోభిత గురించి ట్రోల్స్ చేయొచ్చని ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం ఎంతవరకు రైట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/" / శోభిత ఆ ట్రోల్స్ గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

శోభిత రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.రాబోయే రోజుల్లో చైతన్య, శోభిత కాంబోలో సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని తెలుస్తోంది.

శోభిత లుక్స్ బాగున్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. """/" / పెళ్లి తర్వాత శోభిత కెరీర్ ప్లాన్స్ ఎలా ఉంటాయో అనే చర్చ సైతం జరుగుతోంది.

అక్కినేని కోడలు కాబోతుండటం శోభితకు కెరీర్ పరంగా ప్లస్ అవుతోంది.సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

శోభిత భిన్నమైన పాత్రలకు ఓకే చెబితే ఆమె ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

శోభిత కెరీర్ పరంగా ఏ విధంగా ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది.

ఫ్రాన్స్‌లో భారత కొత్త రాయబారిగా సంజీవ్ కుమార్ సింగ్లా