ఆ ద్వీపంలో శృంగారానికి ఆంక్షలు ఉండవట… నచ్చిన వాళ్ళతో…

మానవ జీవితంలో "శృంగారం" అనేది చాలా ముఖ్యం.ఆరోగ్యకరమైన శృంగారం కేవలం శారీరక సుఖాన్ని మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది.

కాబట్టి ఈ శృంగారాన్ని మన జీవిత భాగస్వామితో చేస్తేనే బాగుంటుందని అలాకాకుండా ఎక్కువ మందితో శృంగారం చేస్తే కోరి జబ్బులను తెచ్చుకోవడమేనని ఇప్పటికే పలువురు వైద్యులు నిరూపించారు.

అయితే అనగాఅనగా ఓ దీవి.ఆ దీవిలో అమ్మాయిలకు, అబ్బాయిలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.

 దీంతో తమకు నచ్చిన వారితో శృంగారంలో పాల్గొనవచ్చు.ఒకవేళ వారు నచ్చకపోతే ఇంకొకరిని ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఎంచుకోవచ్చు.

ఇప్పుడు అలాంటి దీవి గురించి మరిన్ని విషయాలుఇప్పుడు  తెలుసుకుందాం.వివరాల్లోకి వెళితే ప్రపంచ పటంలో ఓ చిట్ట చివర ట్రోబ్రియండ్ అనే దీవి ఉంది.

అయితే ఈ దీవిలో దాదాపుగా 15000 మందికి పైగా ప్రజలు నివస్తున్నారు.కానీ ఈ దీవిలోని ప్రజలు పాశ్చాత్య సంస్కృతి కి చాలా దూరంగా బ్రతుకుతున్నారు.

  టెక్నాలజీ పరంగా ప్రపంచం ఎంతో ముందుకు వెళుతున్నప్పటికీ వీళ్ళు మాత్రం తమ పూర్వీకులు నేర్పించిన ఆచారాలు, సాంప్రదాయాలనే పాటిస్తున్నారు.

కాగా ఇందులో ముఖ్యంగా 15 సంవత్సరాలు నిండిన ఆడ లేదా మగ పిల్లలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే వెసులు బాటు ఉంటుంది.

ఒకవేళ తాము పెళ్లి చేసుకున్న భాగ స్వాములు కొంతకాలం తర్వాత నచ్చకపోతే నిర్మొహమాటంగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు.

  అంతేగాక నచ్చిన వారితో శృంగారంలో పాల్గొనడం కూడా ఇక్కడ నేరం కాదు.దీంతో కొంత కాలానికే ఈ ద్వీపంలో ఎయిడ్స్ వ్యాధి మహమ్మారి ప్రబలింది.

ఈ క్రమంలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు.అయితే ఈ ద్వీపానికి అప్పట్లో టూరిస్ట్ గా వెళ్ళిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని గ్రహించి వెంటనే కొందరు సోషలిస్టులకు సమాచారాన్ని అందించాడు.

దీంతో వారు ఆ ద్వీపానికి చేరుకొని మానవ సంబంధాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించారు.

అంతేకాక వయస్సు నిండని చిన్న పిల్లలు శృంగారంలో పాల్గొనడం అలాగే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది తో శృంగారంలో పాల్గొనడం వల్ల కలిగే అనర్థాలు వంటి అంశాలను అవగాహన కల్పించారు.

"""/"/ అయితే ఈ ద్వీపంలో ఎలాంటి టెక్నాలజీ సదుపాయాలూ ఉండవు.దీంతో బాహ్య ప్రపంచానికి చాలా దూరం గా ఇక్కడి ప్రజలు నివసిస్తున్నారు.

అంతేగాక ఇక్కడి ప్రజలు ఎక్కువగా శృంగారానికి బానిసలుగా బ్రతుకుతున్నారు.దీంతో ఏటా శృంగార ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.

ఏదేమైనప్పటికీ ప్రపంచంలో ఇలాంటి ఒక ద్వీపం కూడా ఉంటుందా .? అని ఈ వార్త చదివిన తరువాత మీకు సందేహం ఖచ్చితంగా కలుగుతుంది.

జ్యోతిక, శోభన, సౌందర్య పనికి రారు.. ఆ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన వాణిశ్రీ..?