త్రివిక్రమ్ కథ రౌడీ స్టార్ హీరో..!

త్రివిక్రమ్ కథ రౌడీ స్టార్ హీరో!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా త్రివిక్రం కథ రెడీ అవుతుంది.అదేంటి త్రివిక్రం డైరక్షన్ కాదా అంటే రీసెంట్ గా విజయ్ కోసం త్రివిక్రం ఓ కథ సిద్ధం చేశాడట.

త్రివిక్రమ్ కథ రౌడీ స్టార్ హీరో!

విజయ్ ని కలిసి వినిపించడం కూడా జరిగిందట.కథ బాగా నచ్చడంతో సినిమా చేద్దామని విజయ్ అన్నాడట.

త్రివిక్రమ్ కథ రౌడీ స్టార్ హీరో!

అయితే తనకు వరుస సినిమాలు ఉండటం వల్ల తాను కథ ఇస్తా వేరే డైరెక్టర్ డైరక్షన్ చేస్తారని అన్నారట.

శశికిరణ్ తిక్క ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.ఆల్రెడీ గూఢచారి, మేజర్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి.

ఇప్పుడు త్రివిక్రం కథతో ఈ ఇద్దరు సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.త్రివిక్రం డైరక్షన్ లోనే కాదు తన కథల్లో కూడా తన మార్క్ ఉంటుంది కాబట్టి ఈ కాంబోలో సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

త్రివిక్రం డైరక్షన్ లో విజయ్ సినిమా అయితే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది.

ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో రానున్నాయి.లైగర్ ఫ్లాప్ అవడంతో కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి సినిమా చేస్తున్నాడు.