త్రివిక్రమ్ వరుసగా మూడు సినిమాలను సెట్ చేస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.

ఇక అందులో త్రివిక్రమ్( Trivikram ) లాంటి దర్శకుడు కూడా ఒకరు.ఈయన చేసిన చాలా సినిమాలతో తన పేరును సువర్ణక్షరాలతో లెక్కించుకున్నాడనే చెప్పాలి.

అయితే మొదట రైటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా డైరెక్టర్ గా కూడా తన సత్తా ఏంటో చూపించుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాడు.

"""/" / ఇక ఈ సినిమాతో ఫ్లాప్ ని అందుకున్న తను తన తర్వాత సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక తన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం అయితే ఉంది.

ఇక అలాగే అల్లు అర్జున్ తర్వాత రామ్ పోతినేని, రామ్ చరణ్ ( Ram Pothineni, Ram Charan )లతో కూడా సినిమాలు చేసే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే త్రివిక్రమ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడడానికి చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంకో సినిమా రాకపోవడం అనేది నిజంగా ఒక వంతుకు బాధాకరమైన విషయమనే చెప్పాలి.

ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు కదులుతున్న రామ్ చరణ్ ను త్రివిక్రమ్ ఎలాంటి క్యారెక్టర్ లో చూపిస్తాడు అనేది కూడా ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది.

"""/" / ఇక మొత్తానికైతే ఇప్పుడు త్రివిక్రమ్ చేయబోయే సినిమా మీదనే ప్రతి ఒక్కరి దృష్టి అయితే ఉంది.

ఇక ఈ సినిమాను లైన్ లో పెడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక వీటిలో ఏ సినిమా పట్టాలెక్కుతుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు అంటే అప్పట్లో మంచి క్రేజ్ అయితే ఉండేది.

మరి ఇప్పుడు కూడా ఈ సినిమాలతో అలాంటి క్రేజ్ వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

అప్పట్లో చైతన్యకు సమంత ఎంత రేటింగ్ ఇచ్చిందో మీకు తెలుసా.. ఎన్టీఆర్ కంటే ఎక్కువంటూ?