త్రివిక్రమ్ సీన్స్ ను కాఫీ చేస్తానని ఒప్పుకున్నాడు..ఆయన కాపీ చేయడానికి కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ఈయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త కథాంశం అయితే ఉంటుంది.

అందువల్లే ఈయన చాలా సంవత్సరాల పాటు రైటర్ గా తనదైన బాధ్యత నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన చాలా సినిమాల్లోని సీన్లు కాపీ అంటూ చాలా సందర్భాల్లో ఆయన మీద విమర్శలు అయితే వచ్చాయి.

అయితే వీటి మీద స్పందించిన త్రివిక్రమ్ తను సినిమాల్లో సీన్లను కాపీ చేస్తానని చెప్పడం విశేషం.

కానీ ఆ సీన్ తన సినిమాలో సెట్ అయ్యే విధంగా కాపీ చేస్తానని మిగతా వాటికి అసలు చేయనని చెప్పాడు.

"""/" / కాపీ చేస్తానని ఆయనే ఒప్పుకోవడం నిజంగా విశేషమనే చెప్పాలి.అయితే ఆయన చేసిన చాలా సినిమాల్లోని సీన్లు మాత్రం హాలీవుడ్ సినిమా ( Hollywood Movie )నుంచి నొక్కేసిన సీన్ లను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు.

చేస్తూ దానికి సరైన మాటలను ఆడ్ చేసి తన మాటలతో దానికి కొత్త కొత్త ఒరవడిని తీసుకురావడం లో ఆయన చాలా వరకు సిద్ధహస్తుడనే చెప్పాలి.

ఇక మొత్తానికైతే ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సీన్ అయితే కాఫీ ఉంటుంది.

"""/" / ఇక రీసెంట్ గా ఆయన గుంటూరు కారం సినిమాతో( Guntur Karam Movie ) ఆయన తనను తాను మరోసారి ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు.

అయినప్పటికీ అది పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు.ఇప్పుడు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు.

చూడాలి మరి ఆయనకి అవకాశం ఇచ్చే హీరో ఎవరు అనేది.ఇక ఇప్పుడు చేయబోయే సినిమాతో సూపర్ హిట్ కోడితేనే గురూజీ ఇండస్ట్రీ లో ఉంటాడు.

ఆ నంబర్‌కు ఫోన్ చేసి ఆశ్చర్యపోతున్న అమెరికన్లు.. ఎందుకో తెలుసా?