ఒక్కరోజు అయినా మగాడిలా ఉండాలని ఉంది.. వైరల్ అవుతున్న త్రిష షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరోయిన్ త్రిష( Trisha ) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది.

గత 20 సంవత్సరాలుగా ఆమె తన సినీ కెరీర్ లో ఎన్నో హిట్లను, ఫ్లాపులను చూశారు.

కొన్ని లేడీ ఓరియెంటెడ్( Lady Oriented ) సినిమాలలో సైతం త్రిష నటించి తన నటనతో ఆకట్టుకున్నారు.

ఒక్కరోజు అయినా మగాడిలా ఉండాలని ఉంది అంటూ ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఒక్కరోజు అయినా మగాడిలా ఉండాలని ఉంది అంటూ త్రిష విచిత్రమైన కోరికను బయటపెట్టడం ద్వారా వార్తల్లో నిలిచారు.

నాకు ఎప్పటినుంచో ఒక కోరిక ఉందని ఆమె చెప్పుకొచ్చారు.ఆ కోరిక ఏంటంటే ఒక్కరోజు అయినా పురుషుడిగా ఉండాలని భావిస్తున్నానని త్రిష వెల్లడించారు.

ఒక కుర్రాడిలా ఉండడం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందని త్రిష కామెంట్లు చేయడం గమనార్హం.

"""/" / మగాడి శరీర రూపకల్పన, అతని మానసిక స్థితి ( Male's Body Design, His State Of Mind ) తెలుసుకోవాలని ఉందని త్రిష వెల్లడించారు.

ఈ విషయం గురించి నేను అమ్మతో పదేపదే చెబుతుంటానని ఆమె పేర్కొన్నారు.త్రిష కోరిక ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

త్రిష రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

త్రిష చాలామంది హీరోయిన్లతో పోలిస్తే ఎక్కువ ఆఫర్లను అందుకుంటున్నారు. """/" / స్టార్ హీరోయిన్ త్రిషకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

త్రిష కెరీర్ ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ఆమెకు రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

త్రిష విషయంలో ఫ్యాన్స్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి.త్రిష తెలుగులో విశ్వంభర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

ఫాదర్స్ డే నాడు వైఎస్ షర్మిల ఎమోషనల్ పోస్ట్..!!