పెళ్లికి దూరంగా ఉన్న టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు.. వీళ్ల నిర్ణయం వెనుక కారణాలివేనా?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ పెళ్లిళ్లు చేసుకోకుండా చాలామంది హీరోయిన్లు అలాగే ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు వారు ఎందుకోసం పెళ్లిళ్లు చేసుకోకుండా అలాగే ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అందులో మొదటి వరుసలో ఉంది హీరోయిన్ నగ్మా.( Nagma ) తెలుగు తమిళం హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డును సైతం సొంతం చేసుకుంది నగ్మా.అయితే ఈమె ప్రేమలో విఫలం అవ్వడంతో ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు అని సమాచారం.

"""/" / మరొక హీరోయిన్ కనక.నటి దేవిక కుమార్తె కనక తల్లి మరణం తర్వాత, ప్రేమలో విఫలమైనందు వల్ల పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది.

హీరోయిన్ సితార( Heroine Sithara ) కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు.

సీరియల్స్ లో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన సితార లవ్ ఫెయిల్ అవ్వడంతో అప్పటినుంచి పెళ్ళికి దూరంగా తెలుస్తోంది.

అలాగే బాలీవుడ్ నటి తబు( Tabu ) 53 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకోలేదు.

అజయ్ దేవగన్‌ తో డేటింగ్ చేస్తున్నారనే వార్త ఉంది.కానీ ఈమె ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు.

"""/" / మరొక హీరోయిన్ కౌసల్య.( Heroine Kausalya ) విజయ్ సూర్యతో కలిసి నటించిన ఈమె 44 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు.

ఇందుకు గల కారణం లవ్ ఫెయిల్యూర్ అని తెలుస్తోంది.40 ఏళ్లలో కూడా హీరోయిన్‌గా నటిస్తున్న త్రిషా,( Trisha ) రానాతో డేటింగ్ చేస్తున్నారనే వార్త ఉంది.

నిర్మాత వరుణ్ మణియన్‌ తో నిశ్చితార్థం జరిగినా పెళ్లి జరగలేదు.ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన అనుష్క శెట్టి( Anushka Shetty ) 40 ఏళ్ల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నారు.

అయితే ఈమె ప్రభాస్ తో ప్రేమలో ఉన్నారు అంటూ ఎప్పటినుంచో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.

మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?