ప్రజల మనిషికి ఘన నివాళి…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా: తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట యోధుడు,నల్లగొండ జిల్లా మాజీ ఎంపీ కామ్రేడ్ ధర్మభిక్షం 12 వర్ధంతి వేడుకలను సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ఆయన
విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాులర్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మరియు గీతపనివారాల సంఘం నాయకలు
ఈదుల భిక్షం రెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్,గీతపనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల నిరంజన్ గౌడ్,సీనియర్ నాయకులు కళ్లెం యాదిరెడ్డి,గౌడ సంఘం నాయకులు కేశవులు గౌడ్, సలువోజు రామలింగ చారీ,కృష్ణయ్య,వెంకయ్య అంజయ్య,యాదయ్య నజీర్ తదితరులు పాల్గొన్నారు.
How Modern Technology Shapes The IGaming Experience