ఆదివాసీ మహిళలను చిత్ర హింసలకు గురి చేశారు: ఎమ్మెల్యే సీతక్క
TeluguStop.com
కోయ పోచ గూడెంలో ఆదివాసీ మహిళలను అటవీశాఖ అధికారులు చిత్ర హింసలకు గురి చేశారని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు.
పచ్చి బాలింతను కూడా వదలలేదని ఆవేదన వ్యక్తం చేశారు.12 మంది మహిళలను అన్యాయంగా జైల్లో పెట్టారన్నారు.
కేసులను ఉపసంహరించుకోవాలని.బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు.
పెళ్లి పీటలపైనే ప్రాణాలు కోల్పోయిన వరుడు.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!