భర్త జైలులో ఉంటే భార్యేమో ప్రియుడితో బెడ్ రూమ్ లో...

ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని సైతం మోసం చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు కాగా తాజాగా వివాహిత భర్త కేసులో ఇరుక్కుని జైలు కి వెళ్లడంతో వివాహిత మాత్రం ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని కులుకుతున్న సమయంలో గ్రామ ప్రజలు చూసి నడి రోడ్డుపై వివాహిత మరియు ఆమె ప్రియుడు ని నగ్నంగా ఊరేగించిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బాద్త‌లి గ్రామ పరిసర ప్రాంతంలో ఓ వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.

అయితే అనుకోకుండా ఇటీవలే వివాహిత భర్త నేరం చేసిన కేసులో పోలీసులకు చిక్కి జైలు జీవితం అనుభవిస్తున్నాడు.

దీంతో వివాహిత తన కుటుంబాన్ని పోషించడం కోసం స్థానికంగా ఇటువంటి చిన్న చిన్న పనులను చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.

ఈ క్రమంలో వివాహిత కి స్థానికంగా ఉన్నటువంటి వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

దీంతో ఆ వ్యక్తి వివాహితకు అప్పుడప్పుడూ ఆర్థికంగా సహాయం చేసేవాడు.దీంతో వివాహిత కూడా అందుకు ప్రతి ఫలంగా ఆ వ్యక్తికి శారీరక సుఖం పంచేది.

ఈ క్రమంలో తనకి పెళ్ళయి పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయింది వివాహిత.

కాగా ఈ మధ్య రోజురోజుకీ వీరిద్దరి వ్యవహారం ఎక్కువవుతోంది.దీనికితోడు వివాహిత తన ప్రియుడితో కలిసి బహిరంగ ప్రదేశాల్లో తిరగడం అలాగే వేళకాని వేళలో ప్రియుడు వివాహిత ఇంటికి వచ్చి వెళుతుండడాన్ని కొందరు గ్రామ స్థానికులు సహించలేకపోయారు.

దీంతో అర్ధరాత్రి సమయంలో వివాహిత తన ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో కొందరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అర్ధ నగ్నంగా ఊర్లో ఊరేగింపు చేశారు.

అంతేకాకుండా వివాహిత వేరే జాతికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమెని ఊరు నుంచి వెలి వేయాలని ప్రయత్నించారు.

దీంతో స్థానిక పోలీసులకి సమాచారం అందడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వివాహిత మరియు ఆమె ప్రియుడుని గ్రామస్థుల చెరనుంచి రక్షించారు.

అంతేకాకుండా మహిళను నగ్నం గా ఊర్లో ఊరేగింపు చేసినందుకుగాను కొంతమంది గ్రామస్తులపై ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ప్రధాని మోడీని కలిసిన ‘ Perplexity AI ’ సీఈవో .. ఎవరీ అరవింద్ శ్రీనివాస్ ?