పాయకరావుపేట విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన దళితులు..

అనకాపల్లి జిల్లా: పాయకరావుపేటలో దళితులకు వేలల్లో కరెంట్ బిల్లులు రావడం పై పాయకరావుపేట విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన దళితులు.

అంబెడ్కర్ విగ్రహం వద్ద నుండి సబ్ స్టేషన్ వరకూ ర్యాలీ.సబ్ స్టేషన్ ఎదుట బైటాయింపు.

"""/"/ వై.సి.

పి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.సి.

ఎం.డౌన్ డౌన్ అంటూ నినాదాలు.

అధిక కరెంట్ బిల్లులు వచ్చిన దళితులకు మద్దతు తెలిపిన తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.