వీడియో: జలపాతం కింద స్నానం చేస్తున్న వ్యక్తులు.. సడన్‌గా చెట్టు పడేసరికి..
TeluguStop.com
జలపాతాల కింద స్నానాలు చేసేటప్పుడు, లేదంటే ఆటలు ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కంటే ఈ ప్రాంతంలో కాలుజారినా నేరుగా కాటికి వెళ్లే ప్రమాదం ఉంది.ఇక ఉధృతంగా పడుతున్న జలపాతం( Waterfalls ) కింద ఉన్నా అది ప్రాణాంతకమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే పైనుంచి రాళ్లు పడొచ్చు.
లేదంటే ఇంకేదైనా జారి తల మీద పడితే ప్రాణాలు పోయే అవకాశం ఉంది తాజాగా ఇలాంటి షాకింగ్ అనుభవం కొందరికి ఎదురయ్యింది వీరు జలపాతం కింద స్నానం చేస్తుండగా పైనుంచి పెద్ద చెట్టు వారి మీద వచ్చి పడింది.
"""/" /
ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్ ను 1000 వేస్ టు డై అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.
ఈ వీడియోకు ఇప్పటికే 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే మనకు జలపాతం కింద నలుగురైదుగురు వ్యక్తులు స్నానం( Bath ) చేయడం చూడవచ్చు.
దీనిని ఒకరు వీడియో తీస్తున్నారు ఇంతలోనే భారీ వృక్షం( Big Tree ) వేళ్ళతో సహా జలపాతం పైనుంచి కిందకి జారుతూ వారి మీద పడిపోయింది.
"""/" /
వీడియో తీస్తున్న వ్యక్తి షాక్ అయ్యే ఆ తర్వాత జరిగిన దృశ్యాలను రికార్డ్ చేయలేదు.
ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందని వివరాలు తెలియ రాలేదు.ఈ సంఘటన తర్వాత ఎవరికైనా ప్రాణపాయం తలెత్తిందా అన్న సంగతి కూడా తెలియ రాలేదు.
దీన్ని చూసి నీటి ఉధృతి వల్ల మట్టంతా కొట్టకపోయి చెట్టు కింద పడిపోయింది ఏమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
7 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.అలానే ఎప్పుడైనా జలపాతాలకి వెళ్తే తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి.
వీడియో వైరల్.. వృద్ధ మామను తోసేసిన బీజేపీ నాయకురాలు