ఏపీలో ప‌లువురు ఐఏఎస్ అధికారుల బ‌దిలీ

ఏపీలో ప‌లువురు ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్రంలోని అధికారులను బ‌దిలీ చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది.దీనిలో భాగంగా పౌరసరఫరాల శాఖ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్‍గా అరుణ్‍కుమార్‎కు బాధ్యతలు కట్టబెట్టింది.

గిరిజా శంకర్‎ను బదిలీ చేసి స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‍గా నియ‌మించింది.అదేవిధంగా పోల భాస్కర్‍కు జీఏడీ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్న‌ట్లు ఆదేశాలు జారీ చేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాబాయ్ అబ్బాయ్ హవా.. బాలయ్య ఎన్టీఆర్ సత్తా చాటుతున్నారుగా!