సీపీఆర్ చేయడంలో కానిస్టేబుళ్లకు శిక్షణ..

అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో బాధితుల ప్రాణాలు కాపాడటంపై ప్రభుత్వం దృష్టిసారించింది.

ఫ్రంట్ లైన్ ఉద్యోగులైన పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఇతర కార్మికులకు కార్డియో పల్మనరీ రిససిటేషన్ (CPR) చేయడంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా తొలుత హైదరాబాద్ గోషామహల్లో కానిస్టేబుళ్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు.CPR విధానంపై మెళకువలు నేర్పిస్తున్నారు.

ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!