కృష్ణా జిల్లాలో విషాద ఘటన.. ఇద్దరు గల్లంతు
TeluguStop.com
కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.చోడవరంలో దగ్గర కృష్ణా నదిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం చేపట్టిన గాలింపు చర్యలలో ఒకరి మృతదేహం లభ్యమైంది.మరొకరి కోసం అధికారుల గాలింపు కొనసాగుతుంది.
అదేవిధంగా ఘటనపై నమోదు చేసిన పోలీసులు మృతుల వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
Lorem Ipsum Dolor Sit Amet