నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలో విషాదం
TeluguStop.com

నాగర్ కర్నూలు జిల్లా పెంట్లపల్లిలో విషాదం నెలకొంది.కొడుకుల ఈత బెట్టింగ్ తండ్రి ప్రాణాన్ని బలి తీసుకుంది.


చెరువు ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు ఈదాలని తండ్రి కొడుకులు పందెం వేసుకున్నారు.


ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి ఈదలేక చెరువులో నీటమునిగి మృత్యువాత పడ్డాడు.
తండ్రి మునిగిపోతున్న సమయంలో కొడుకులు వీడియోలు తీసారని సమాచారం.ఘటనపై కేసు నమోదు చేసిన పెంట్లవెల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మ చివరి కోరిక తీర్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. అసలేం జరిగిందంటే?