హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో విషాదం.. చిన్నారులు మృత్యువాత
TeluguStop.com
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో విషాదం నెలకొంది.ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
గోల్ఫ్ కోర్స్ దగ్గర గుంటలో పడిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.మృతులు టెలికామ్ నగర్ కు చెందిన దిలీప్, పవన్, షా బాద్ గా గుర్తించారు.
చిన్నారులు అకాల మరణంతో మూడు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పానీపూరీ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. జస్ట్ ఇంత పే చేస్తే లైఫ్‌లాంగ్ పానీపూరీ ఫ్రీ.. ఎక్కడంటే?