నల్లగొండలో విషాదం-అన్నదమ్ములు ఆత్మహత్య

నల్గొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో సోమవారం దారుణం చోటుచేసుకుంది.వెంకన్న, శ్రీకాంత్ అనే అన్నదమ్ములు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఈ దారుణానికి వడిగట్టినట్లు సమాచారం.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని,మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : హాట్ హాట్‌ ట్రంప్ – బైడెన్ డిబేట్ .. ఇద్దరూ తగ్గట్లేదుగా ..!!