హైదరాబాద్ లో విషాదం..నాలాలో కొట్టుకుపోయిన బాలుడు

హైదరాబాద్ లో విషాదంనాలాలో కొట్టుకుపోయిన బాలుడు

హైదరాబాద్ లో విషాద ఘటన జరిగింది.ప్రగతినగర్ లోని ఎన్ఆర్ఐ కాలనీలో నాలుగేళ్ల బాలుడు నాలాలో కొట్టుకుపోయాడు.

హైదరాబాద్ లో విషాదంనాలాలో కొట్టుకుపోయిన బాలుడు

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చిన్నారి నితిన్ నాలాలో పడిపోయాడని తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది బాలుడి కోసం రాజీవ్ స్వగృహా వద్ద విస్తృతంగా గాలిస్తున్నారు.

హైదరాబాద్ లో విషాదంనాలాలో కొట్టుకుపోయిన బాలుడు

కాగా నిన్న రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయిన సంగతి తెలిసిందే.

పలు కాలనీలు సైతం నీట మునిగాయి.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!