భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం
TeluguStop.com
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది.సోములగూడెం చెక్ డ్యాంలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.
సరదాగా స్నానానికి చెక్ డ్యాం వద్దకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారని తెలుస్తోంది.
వెంటనే గుర్తించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఓ బాలుడి మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి.కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
నాని నిర్మాణంలో మెగాస్టార్ చిరు…డైరెక్టర్ ఎవరో తెలుసా?