గంజి వాగు ప్రవాహం తో నిలిచిన రాకపోకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయినపల్లి తో పాటు వేములవాడలో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బోయినపల్లి,వేములవాడ రహదారి మధ్యలో ఉన్న గంజి వాగు( Ganji River ) ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా వేములవాడ బోయినపల్లి మధ్యల రాకపోకలు నిలిపివేసినట్లు మాజీ సర్పంచ్ అకనపల్లి జ్యోతి కరుణాకర్( Sarpanch Akanapally Jyoti Karunakar ) లు తెలిపారు.

నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కొడితే.. వీసా ఫ్రీ, భారత సంతతి సీఈవో బంపరాఫర్