టీపీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నట్లు స్పష్టం చేసిన జగ్గారెడ్డి..!

టీపీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నట్లు స్పష్టం చేసిన జగ్గారెడ్డి!

టీపీసీసీ చీఫ్ గా కొత్తవారిని నియమిస్తారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి.

టీపీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నట్లు స్పష్టం చేసిన జగ్గారెడ్డి!

ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చి కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని అధిష్టానం ఆలోచిస్తోంది.

టీపీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నట్లు స్పష్టం చేసిన జగ్గారెడ్డి!

దీంతో టీపీసీసీ చీఫ్ పదవికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

కాగా, ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే చర్చ జరుగుతోందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఢిల్లీలో టీపీసీసీ మార్పుపై చర్చ జరుగుతుందనే సమాచారం ఉందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.టీపీసీసీ చీఫ్ ను ఎప్పుడు మార్చాలనుకున్నా తనకు అవకాశం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీని కోరుతూనే ఉన్నానని తెలిపారు.

తనకు అవకాశం ఇస్తే సీనియర్ల సహకారంతో పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.జగ్గారెడ్డి అమ్ముడు పోయే వాడేనా కేవీపీని, కిరణ్ కుమార్ రెడ్డిని అడగండి చెబుతున్నారని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారు, మీ అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా పెట్టండని జగ్గారెడ్డి అన్నారు.

వారి ఇళ్లకే వెళ్లి అనుమానాలు నివృత్తి చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ముఖంపై అసహ్యంగా కనిపించే బ్లాక్ హెడ్స్ కు ఈజీగా చెక్ పెట్టండిలా!

ముఖంపై అసహ్యంగా కనిపించే బ్లాక్ హెడ్స్ కు ఈజీగా చెక్ పెట్టండిలా!