శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం లో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటన
TeluguStop.com
గాండ్లపెంట మండలం కటారుపల్లి లోని వేమన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కటారుపల్లి లోని వేమన సమాధి వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వేమన విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి రోజా అనంతరం స్థానిక యూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకొని జ్యోతి ప్రజ్వలన చేసి వేమన చిత్రపటం, పుస్త.
కము ఆవిష్కరించిన మంత్రి ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి రోజా మాట్లాడుతూ.వేమన పద్యాలు లాంటి స్వచ్ఛమైన మనసున్న మారాజు ముఖ్యమంత్రి అంటూ వేమన పద్యాలు చెప్తూ జగన్ మోహన్ రెడ్డిని పోల్చారు మా ముఖ్యమంత్రి సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ అందరి చేత ఆశీర్వాదపడుతూ పోతూ ఉంటే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు కంచు మోగినట్టుగా కేవలం జగనన్న ని తిట్టడానికే సభలు పెడుతూ మరుగుతూ ఉంటాయి అన్నారు.
కెనడాలో ఊహించని అద్భుతం.. ఆకాశం నుంచి ఊడిపడిన వింత వస్తువు.. వీడియో చూస్తే!