నిశ్శబ్దంగా ప్రజలను చంపుతున్న వ్యాధులు ఇవే..!

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.

అలాగే కొన్ని వ్యాధులు నిశ్శబ్దంగా ప్రజల పై దాడి చేస్తున్నాయి.మామూలుగా చెప్పాలంటే ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల దగ్గరకు వెళుతూ ఉంటాము.

కానీ కొన్ని వ్యాధులు నిశ్శబ్దంగా( Silent Killer Diseases ) ప్రజల పై దాడి చేస్తున్నాయి.

వాటినే సైలెంట్ కిల్లర్స్ అని అంటారు.చాలా మంది రోగులకు చివరి శ్వాస వరకు వాటి గురించి అస్సలు తెలియదు.

అలాంటి వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముఖ్యంగా చెప్పాలంటే టైప్ టు డయాబెటిస్( Diabetes ) ను కూడా సైలెంట్ కిల్లర్ అని అంటారు.

డయాబెటిస్ లక్షణాలు ప్రారంభంలో అసలు కనిపించవు.దీని కారణంగా చాలా మంది ప్రీ డయాబెటిక్ వ్యాధి గురించి చాలా మందికి ప్రారంభంలో ఏమి తెలియదు.

ఇంకా చెప్పాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అధిక రక్తపోటు( High Blood Pressure )ను కూడా రక్త పోటు అని పిలుస్తారు.

చేసే పనులు, తీసుకునే ఆహారం, ఒత్తిడి ఇలాంటి వాటితో రోజంతా రక్తపోటు మారుతూ ఉంటుంది.

రక్తపోటు స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

"""/" / ఇంకా చెప్పాలంటే 30 నుంచి 40 సంవత్సరాల వయసులో ఎముకల నుంచి క్యాల్షియం( Calcium ) కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

దీని కారణంగా బోలు ఎముకల వ్యాధి( Osteoporosis ) వచ్చే అవకాశం కూడా ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఫ్యాటీ లివర్ ప్రమాదకరమైతే వాంతులలో రక్తం కనిపిస్తుంది.

కానీ ఈ వ్యాధి ప్రారంభ దశ లో నిశ్శబ్దంగా ఉంటుంది.ఈ వ్యాధి లక్షణాలు సాధారణ సమస్యగా అనుభూతి చెందేలా చేస్తాయి.

ఇండియన్2 సినిమాలో రామ్ చరణ్ కనిపిస్తారా.. ఆ రోల్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ అంటూ?