అబ్బా..ఈ హీరో ఇరగదీసాడు అని అనిపించే సినిమాలు .. చూసి వారెవ్వా అనకుండా ఉండలేం..
TeluguStop.com
కొన్ని సినిమాల్లో కంటెంట్ సరిగా లేకపోయినా.నటీనటుల నటన కారణంగా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి.
కొందరు యాక్టర్లు బాగా నటించకపోయినా.కథ పరంగా దమ్ము ఉండటంతో సక్సెస్ అయిన సినిమాలూ ఉన్నాయి.
అయితే సినిమా విజయం, పరాజయంతో సంబంధం లేకుండా హీరో ఏం నటించాడురా బాబు అనిపించే సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి.
తమ నటనతో యాక్టింగ్ లెవల్స్ ఓ రేంజికి తీసుకెళ్లిన 10 సినిమాలు, హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
H3 Class=subheader-styleబాహుబలి- ప్రభాస్/h3p
ఈ సినిమాలో ప్రభాస్ కాకుండా మరే హీరోను పెట్టినా అంత హిట్ సాధించేది కాదు అని కచ్చితంగా చెప్పొచ్చు.
ప్రభాస్ నటన మూలంగా ఈ సినిమా ఓ రేంజిలో విజయం సాధించిందని కళ్లు మూసుకుని చెప్పొచ్చు.
H3 Class=subheader-styleఅల్లు అర్జున్- వేదం/h3p """/"/
ఈ సినిమాలో అల్లు అర్జున్ నట ఫీక్స్ అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో చేసినట్లుగా ఆయన మరేసినాలోనూ నటించలేదని చెప్పుకోవచ్చు.h3 Class=subheader-styleఎన్టీఆర్- జై లవకుశ/h3p """/"/
జూనియర్ ఎన్టీఆర్ అంటేనే అద్భుత నటన కలిగిన యాక్టర్.
డ్యాన్స్ తో పాటు నటనలోనూ ఊపు ఊపుతాడు.ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో నటించి వారెవ్వా అనిపించాడు.
H3 Class=subheader-styleరామ్ చరణ్- రంగస్థలం/h3p """/"/
ఈ సినిమాలో అమాయకపు పల్లెటూరి యువకుడి పాత్రల్లో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు.
H3 Class=subheader-styleమహేష్ బాబు- నిజం/h3p """/"/
ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.అయినా మహేష్ బాబు తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు.
H3 Class=subheader-styleపవన్ కల్యాణ్- తమ్ముడు/h3p """/"/
ఈ సినిమాలో పవన్ నటన సూపర్ డూపర్ అని చెప్పుకోవచ్చు.
తన నటన మూలంగానే ఈ సినిమా మంచి విజయం సాధించింది.h3 Class=subheader-styleసుదీప్- ఈగ/h3p """/"/
ఈగ సినిమాలో సుదీప్ నటన సూపర్.
విలన్ పాత్రలో తన నటించిన తీరు అద్భుతంగా అనిపించింది.ఆయన్ను చూస్తే జనాలకే చంపేయాలన్నంత కసి వచ్చేలా నటించాడు సుదీప్.
H3 Class=subheader-styleవిక్రమ్- శివపుత్రుడు/h3p """/"/
విక్రమ్ కెరీర్ లో ఇదో అద్భుత సినిమాగా చెప్పుకోవచ్చు.
ఇందుతో తన నటన చూసి అద్భుతం అనకుండా ఉండలేం.h3 Class=subheader-styleసోనూసుద్- అరుంధతీ/h3p """/"/
ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేసిన సోనూ సూద్.
తన చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు.విలన్ పాత్రలో లీనమై నటించాడు.
H3 Class=subheader-styleకమల్ హాసన్- దశావతారం./h3p """/"/
ఈ సినిమాలో 10 క్యారెక్టర్లు చేసి అదరగొట్టాడు కమల్ హాసన్.
తన మార్కు నటనతో అందరిచేత వారెవ్వా అనిపించాడు.
దారుణం .. కన్నకూతురితో గోల్డ్ స్మగ్లింగ్ చేయించిన ఎన్ఆర్ఐ తల్లి, చివరికి.!