అగ్ర సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ,అతని భార్య విగ్రహలు
TeluguStop.com
అగ్ర సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ,అతని భార్య విగ్రహలు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్ లో శిల్పి పెనుగొండ కరుణాకర్ వడయార్ చేతుల్లో రూపుదిద్దుకొంది.
ఎన్నో వేల విగ్రహాలు తయారీ చేసిన ఈ సంస్థ.సూపర్ స్టార్ కృష్ణ, భార్య ఇందిరాదేవి విగ్రహలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
కరుణాకర్ వాడియర్ మాట్లాడుతూ అభిమాన నటుడిగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ ప్రజల హృదయాల్లోసుస్థిరస్థానం పొందారన్నారు.
కళాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించే సూపర్ స్టార్ కృష్ణ మృతికళారంగానికి తీరనిలోటున్నారు.అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని తయారుచేసి వారి కుటుంబ సభ్యులకు పెద్ద కార్యానికి అంది ఇవ్వడం మా అదృష్టంమన్నారు.
ఇప్పటికే వారి అభిమానులు విగ్రహాలకి తయారీకి ఆర్డర్ ఇచ్చారని తెలిపారు.
పంజాబ్ కింగ్స్ విజయం కోసం రికీ పాంటింగ్ పూజలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!