ఒకే తల్లికి పుట్టకపోయిన ..ఈ అన్నదమ్ముళ్లకు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసా..?

మన టాలీవుడ్ లో అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ ఇద్దరు బ్రదర్స్ అనేది అందరికీ తెలుసు.

ఈ ఇద్దరు నాగార్జునకే పుట్టినా తల్లులు మాత్రం వేరే అనేది చాలా మందికి తెలియదు.

ఇలా ఒక్క తండ్రి ఇద్దరు తల్లులకు పుట్టిన సెలబ్రిటీ పిల్లలు చాలా మంది ఉన్నారు.

ఇండియన్ సినిమా రంగంలోని ఆ పిల్లలు ఎవరో ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleనాగా చైతన్య-అఖిల్/h3p """/"/ వీరిద్దరు నాగార్జున కొడుకులే అయినా ఇద్దరి అమ్మలు వేరు.

చైతన్య.నాగార్జునకు ఆయన తొలి భార్య లక్ష్మీకి పుట్టాడు.

అఖిల్.నాగార్జున ఆయన రెండో భార్య అమలకు జన్మించాడు.

H3 Class=subheader-styleసారా అలీ ఖాన్- తైముర్/h3p """/"/ తొలి భార్య అమ్రుతతో సైఫ్ అలీకి పుట్టిన పిల్లలు, సారా, ఇబ్రహీం.

రెండో భార్య కరీనాకు పుట్టిన బాబు తైముర్.h3 Class=subheader-styleమంచు మనోజ్, విష్ణు, లక్ష్మీ/h3p """/"/ మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు.

మంచు మనోజ్, విష్ణు, లక్ష్మీ.వీరిలో విష్ణు, లక్ష్మీ ఆయన తొలి భార్య విద్యాదేవికి పుట్టారు.

మనోజ్ రెండో భార్య నిర్మలా దేవికి పుట్టాడు.h3 Class=subheader-styleజ్యోతిక-నగ్మ/h3p """/"/ వీళ్లిద్దరు సిస్టర్స్.

తండ్రి ఒక్కరే అయినా.తల్లులు వేర్వేరు.

H3 Class=subheader-styleషాహిద్ కపూర్- ఇషాన్/h3p """/"/ వీరిద్దరికి తల్లి ఒక్కతే అయినా తండ్రులు వేరు.

పంకజ్ కపూర్, నీలిమకు షాహిద్ పుట్టాక ఇద్దరు విడాకులు తీసుకున్నారు.నీలిమ మళ్లీ రాజేష్ ను పెళ్లి చేసుకుని ఇషాన్ ని కన్నది.

H3 Class=subheader-styleకల్యాణ్ రామ్-జూనియర్ ఎన్టీఆర్/h3p """/"/ వీళ్లద్దరి తండ్రి హరిక్రిష్ణ.తల్లులు మాత్రం వేర్వేరు.

H3 Class=subheader-styleమహేష్ బాబు-నరేష్/h3p """/"/ క్రిష్ణ-ఇందిరా దేవికి మహేష్, మంజుల, రమేష్ పుట్టారు.విజయ నిర్మల తొలి భర్తకు నరేష్ పుట్టాడు.

అనంతరం విజయ నిర్మల, క్రిష్ణ ప్రేమ వివాహం చేసుకున్నారు.h3 Class=subheader-styleఅరుణ్ విజయ్-శ్రీదేవి/h3p """/"/ తమిళ హీరో అరుణ్ విజయ్, హీరోయిన్ జూనియర్ శ్రీదేవి సీనియర్ నటుడు విజయ్ కుమార్ పిల్లలు.

కానీ ఇద్దరు తల్లులు వేరు.h3 Class=subheader-styleఅర్జున్ కపూర్-జాన్వి కపూర్/h3p """/"/ వీళ్లిద్దరు బోనీ కపూర్ పిల్లలు.

తన తొలి భార్యతో అర్జున్ కపూర్ ను మరో కూతురును కన్నాడు.అనంతరం శ్రీదేవితో జాన్వి కపూర్, ఖుషీ కపూర్ ను కన్నాడు.

H3 Class=subheader-styleసన్నీ, బాబీ డియోల్-ఇషా, ఆహనా డియోల్/h3p """/"/ బాలీవుడ్ సేన్సేషనల్ కపుల్ ధర్మేంధ్ర, హేమా మాలినికి ఇషా డియోల్, ఆహనా డియోల్ అనే అమ్మాయిలున్నారు.

సన్నీ డియోల్,బాబీ డియోల్ ధర్మేంధ్ర తొలి భార్యకు పుట్టారు.

పుష్ప ది రూల్ మూవీ నిడివి అన్ని గంటలా.. ఏం జరుగుతుందో తెలిస్తే షాకవ్వాల్సిందే!