మా కన్నా కూడా బాగా నటించారని ఒప్పుకున్న టాప్ సెలబ్రిటీస్… కారణం ఏంటి ?

కొన్ని సందర్భాల్లో తాము ఎంతో అనుకున్నప్పటికీ కూడా కొన్ని పాత్రలు చేయలేక పోతారు సెలబ్రిటీస్.

తాము వదిలేసిన పాత్రల్లో వేరే వారు నటించినా కూడా వారు చేసిన మ్యాజిక్ చేయలేము అని ఒప్పుకున్న వారు కూడా ఉన్నారు.

ఇలా ఒప్పుకోవడం అనేది నిజంగా వారి గొప్పతనానికి నిదర్శనంగా చెప్పొచ్చు.ఎందుకంటే తాము వదిలేసిన పాత్రలో ఎవరు నటిస్తే వారికి ఏంటి కానీ అలా అనుకోకుండా నా కన్న కూడా వారే బాగా నటించారు అని చెప్పడం వారి హుందాతనానికి నిర్వచనం.

మరి అలా కొన్ని సందర్భాల్లో కొంతమంది సెలబ్రిటీలు కొన్ని పాత్రలను వదిలేసుకున్నారు.వారు వదిలేసుకున్న పాత్రలో చేసిన నటులు ఎంతో అద్భుతంగా నటించారు.

ఇంతకు ఆ పాత్రలు ఏంటి ? వారి స్థానంలో నటించిన నటులు ఎవరు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

H3 Class=subheader-styleసుధీర్ బాబు/h3p """/" / విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) గీత గోవిందం సినిమాలో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమా అతనికి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది.అయితే ఈ కథ ముందుగా ఆ సుధీర్ బాబు( Sudheer Babu ) విన్నారు కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను ఆయన చేయలేకపోయారు అయితే గీత గోవిందం సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్రకు నేను అంతగా న్యాయం చేసే వాడిని కాదేమో ? పైగా నా వల్ల ఆ సినిమాకి ఎంత క్రేజ్ వచ్చి ఉండేది కాదేమో అంటూ సుధీర్ బాబు చెప్పడం ఆయన గొప్పతనాన్ని చూపిస్తుంది.

H3 Class=subheader-styleఅనుపమ పరమేశ్వరన్/h3p """/" / రంగస్థలం( Rangasthalam ) సినిమాలో మొదటగా సమంత( Samantha ) పాటలు అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) హీరోయిన్ గా అయితే బాగుంటుంది అని మేకర్స్ అనుకున్నారు.

కానీ కొన్ని కారణాలవల్ల ఆమె ఈ చిత్రంలో నటించలేకపోయింది.కానీ ఆ తర్వాత సమంత చాలా బాగా నటించింది అని, నా కన్నా కూడా సమంత ఎంతో అద్భుతంగా చేయడం వల్ల ఆ సినిమా విజయం సాధించింది అంటూ అనుపమ ఓసారి చెప్పడం విశేషం.

H3 Class=subheader-styleఅక్షయ్ కుమార్/h3p """/" / ఎంఎస్ ధోని బయోపిక్( MS Dhoni Biopic ) సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్( Sushanth Singh Rajput ) నటించగా ఈ పాత్ర కోసం అక్షయ్ కుమార్( Akshay Kumar ) ఎంతగానో ప్రయత్నించారట.

ఆయనకు ఈ సినిమాలో నటించాలని కోరిక బలంగా ఉన్నప్పటికీ ఈ ఆ చిత్ర దర్శకుడు ఒప్పుకోకపోవడంతో సుశాంత్ సినిమా పూర్తి చేశారు.

అయితే ఆ సినిమా అంత గొప్ప విజయం సాధించేది కాదు అని, అందుకు సుశాంత్ చాలా బాగా న్యాయం చేశాడు అంటూ అక్షయ్ కుమార్ తెలిపారు.

వైరల్ వీడియో: 8 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన డేగ.. చివరికి?